మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ...  గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....

   
     

 

Surya Mandala Stotram – సూర్యమండల స్తోత్రం


నమోఽస్తు సూర్యాయ సహస్రరశ్మయే
సహస్రశాఖాన్వితసంభవాత్మనే |
సహస్రయోగోద్భవభావభాగినే
సహస్రసంఖ్యాయుగధారిణే నమః || 1 ||

యన్మండలం దీప్తికరం విశాలం
రత్నప్రభం తీవ్రమనాదిరూపమ్ |
దారిద్ర్యదుఃఖక్షయకారణం చ
పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్ || 2 ||

యన్మండలం దేవగణైః సుపూజితం
విప్రైః స్తుతం భావనముక్తికోవిదమ్ |
తం దేవదేవం ప్రణమామి సూర్యం
పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్ || 3 ||

యన్మండలం జ్ఞానఘనం త్వగమ్యం
త్రైలోక్యపూజ్యం త్రిగుణాత్మరూపమ్ |
సమస్తతేజోమయదివ్యరూపం
పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్ || 4 ||

యన్మండలం గూఢమతిప్రబోధం
ధర్మస్య వృద్ధిం కురుతే జనానామ్ |
యత్సర్వపాపక్షయకారణం చ
పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్ || 5 ||

యన్మండలం వ్యాధివినాశదక్షం
యదృగ్యజుః సామసు సంప్రగీతమ్ |
ప్రకాశితం యేన చ భూర్భువః స్వః
పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్ || 6 ||

యన్మండలం వేదవిదో వదంతి
గాయంతి యచ్చారణసిద్ధసంఘాః |
యద్యోగినో యోగజుషాం చ సంఘాః
పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్ || 7 ||

యన్మండలం సర్వజనైశ్చ పూజితం
జ్యోతిశ్చ కుర్యాదిహ మర్త్యలోకే |
యత్కాలకాలాద్యమనాదిరూపం
పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్ || 8 ||

యన్మండలం విష్ణుచతుర్ముఖాఖ్యం
యదక్షరం పాపహరం జనానామ్ |
యత్కాలకల్పక్షయకారణం చ
పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్ || 9 ||

యన్మండలం విశ్వసృజం ప్రసిద్ధ-
-ముత్పత్తిరక్షాప్రళయప్రగల్భమ్ |
యస్మిన్ జగత్సంహరతేఽఖిలం చ
పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్ || 10 ||

యన్మండలం సర్వగతస్య విష్ణో-
-రాత్మా పరం ధామ విశుద్ధతత్త్వమ్ |
సూక్ష్మాంతరైర్యోగపథానుగమ్యం
పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్ || 11 ||

యన్మండలం వేదవిదోపగీతం
యద్యోగినాం యోగపథానుగమ్యమ్ |
తత్సర్వవేద్యం ప్రణమామి సూర్యం
పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్ || 12 ||

సూర్యమండలసు స్తోత్రం యః పఠేత్సతతం నరః |
సర్వపాపవిశుద్ధాత్మా సూర్యలోకే మహీయతే || 13 ||

ఇతి శ్రీభవిష్యోత్తరపురాణే శ్రీకృష్ణార్జునసంవాదే శ్రీ సూర్య మండల స్తోత్రమ్ |

 


"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.